(Local) Sat, 24 Jul, 2021

సూరత్‌లో ఘోర అగ్ని ప్రమాదం

August 31, 2019,   11:51 AM IST
Share on:
సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం

 గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వస్త్ర పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వర్గం
ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం
ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.