(Local) Sat, 07 Dec, 2019

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సింగ్

August 23, 2019,   2:52 PM IST
Share on:
రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సి ...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ తదితర సీనియర్‌ నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.