(Local) Tue, 26 Oct, 2021

రాజ్యసభకు నామినేషన్ వేసిన మన్మోహన్

August 13, 2019,   2:46 PM IST
Share on:
రాజ్యసభకు నామినేషన్ వేసిన మన్మోహన్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశారు. జైపూర్‌లో ఆయన తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో మన్మోహన్‌ వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు ఉన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.