(Local) Sun, 17 Jan, 2021

జల దిగ్బంధంలో మహానంది ఆలయం

September 17, 2019,   11:14 AM IST
Share on:
జల దిగ్బంధంలో మహానంది ఆలయం

కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం జల దిగ్బంధంలో ఉంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. నీట మునగడంతో పంచలింగాల మంటపం, కోనేరు వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

సంబంధిత వర్గం
నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.