(Local) Sun, 20 Jun, 2021

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

November 06, 2019,   12:36 PM IST
Share on:
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని వివాదస్పద కట్టడం తాళాలు తెరిచింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయేనన్నారు. హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గోడ్బోలే రాసిన పుస్తకం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుందన్నారు. రాజీవ్ గురించి మాధవ్ ఏం చెప్పారో అది అక్షర సత్యమన్నారు. బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి అవకాశమున్నా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చర్యలు చేపట్టలేదని మాధవ్ తన పుస్తకంలో పేర్కొన్నరని స్పష్టం చేశారు. ఆనాటి ఎంపీ షాబుద్దీన్, కేంద్ర మంత్రి కరణ్ సింగ్ ఎన్నో సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.