(Local) Tue, 27 Jul, 2021

లడక్ లోని సైనికులతో ధోని సందడి

August 16, 2019,   1:04 PM IST
Share on:
లడక్ లోని సైనికులతో ధోని సందడి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లడక్ లోని సైనికులతో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన లడక్ కు చేరుకుని సైనికులతో ముచ్చటించారు. లడక్ వచ్చిన మహేంద్రసింగ్ ధోనికి సైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధోనీ ఆర్మీ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. లడక్ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డింగ్ సహా పలు విధులు నిర్వర్తించారు.  టీమిండియా నుంచి రెండు నెలల విరామం తీసుకున్న ధోనీ భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.