
ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంపై ఓవైపు పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సరిహద్దు దేశం చైనా ఈ విషయంలో తలదూర్చబోమని ప్రకటించింది. అమెరికా కూడా తటస్థ వైఖరితో ఉంది. తాజాగా బ్రిటన్ కూడా ఇండియాకు సానుకూలంగా ప్రకటన చేసింది. కశ్మీర్ అంశం ఇండియా అంతరంగిక వ్యవహారమని బ్రిటన్ ఎంపీ బోబ్ బ్లాక్‌మన్ వ్యాఖ్యానించారు. ఇండియాకు సానుకూలంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘మూడవ దేశ ప్రమేయాన్ని ఎంత మాత్రం అంగీకరించం. ఇండియా మనకు చిరకాల మిత్ర దేశం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సరికాదు’’ అని పేర్కొన్నారు.‘‘ఒక మంచి ముందడుగును ఏ ప్రజాస్వామ్యదేశమైనా అంగీకరిస్తుంది’’ అని లేఖలో బోబ్ బ్లాక్‌మన్ వ్యాఖ్యానించారు
-
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
22 Nov 2019, 9:45 AM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఆర్టికల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....
12 Nov 2019, 3:18 PM
-
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
జమ్మూలో ఎస్ఎంఎస్ సేవల పునరుద్ధరణపై చర్చలు
07 Nov 2019, 1:01 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
నేటి నుండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ము ...
31 Oct 2019, 1:07 PM
-
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
31 Oct 2019, 11:53 AM
-
లష్కరే లిస్ట్‌లో కోహ్లి, మోదీ, కోవింద్..
29 Oct 2019, 5:03 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.