(Local) Sat, 24 Jul, 2021

భీకర తుఫానుగా మారిన క్యార్‌ తుఫాను

October 27, 2019,   5:13 PM IST
Share on:
భీకర తుఫానుగా మారిన క్యార్‌ తుఫాను

మహారాష్ట్రలోని రత్నగిరికి 190 కిలోమీటర్ల దూరాన అరేబియా సముద్రంలో ఏర్పడిన క్యార్‌ తుపాను భీకర రూపం దాల్చుతున్నట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఐదు రోజుల్లో ఇది ఒమన్‌ తీరంవైపు పయనించనుందని శనివారం తెలిపింది. ఈ కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర ఉత్తర ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.