(Local) Mon, 12 Apr, 2021

మోదీ కాలుపెట్టారు... చంద్రయాన్-2 నాశనమైంది

September 13, 2019,   11:23 AM IST
Share on:
మోదీ కాలుపెట్టారు... చంద్రయాన్-2 నాశనమైంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం చోటుచేసుకుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. బెంగళూరు ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టిన వేళా విశేషం కారణంగా సైంటిస్టులకు  శని పట్టుకుందని అన్నారు. చంద్రయాన్-2 ఘనత తనదేనని చెప్పుకోవడానికే మోదీ బెంగళూరు వచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు 12 ఏళ్లు ఎంతో కృషి చేశారని, మోదీ కారణంగా అంతా నాశనం అయిందని తెలిపారు. మైసూరులో జరిగిన ఓ సభలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.