(Local) Fri, 15 Nov, 2019

నేడు సిరిసిల్లకు కేటీఆర్

August 21, 2019,   12:17 PM IST
Share on:
నేడు  సిరిసిల్లకు కేటీఆర్

టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు సిరిసిల్ల ఎంఎల్ఎ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై కెటిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.