(Local) Wed, 21 Oct, 2020

కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం

November 27, 2019,   11:00 AM IST
Share on:
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ లో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీతో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సిరిసిల్లలో సీపీడీఎస్ పథకం కింద మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా స్మృతి ఇరానీని సత్కరించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.