(Local) Sat, 07 Dec, 2019

20 ఏండ్ల నాటి కేటిఆర్ ఎలా ఉంటాడో తెలుసా ..?

August 24, 2019,   11:40 AM IST
Share on:
20 ఏండ్ల నాటి కేటిఆర్ ఎలా ఉంటాడో తెలుసా ..?

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సామాజిక మాద్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటారు టిఆర్ఎస్ యంగ్ లీడర్. అయితే అదే సమయంలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన ఫొటోస్ ను ఆయన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుని సర్ ప్రైజ్ చేస్తారు. తాజాగా కెటిఆర్ తన 20 ఏండ్ల నాటి ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో కెటిఆర్ యంగ్ లుక్ తో డైనమిక్ గా కనబడుతున్నారు. డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కెటిఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి ఆ ఫొటోలో ఉన్నారు. కెటిఆర్ ట్వీట్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఓ నెటిజన్ అప్పుడే మీరు చాలా బాగున్నారు సర్ అంటూ కామెంట్ పెట్టాడు.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.