(Local) Wed, 02 Dec, 2020

సీఎం వైఎస్ జగన్ కు కేరళ సీఎం ఆహ్వానం

October 31, 2019,   1:53 PM IST
Share on:
సీఎం వైఎస్ జగన్ కు కేరళ సీఎం ఆహ్వానం

శబరిమలలోని శ్రీ ధర్శశాస్త దేవలయంలో నవంబర్ 17 నుంచి మండల మండల, మకరవిక ఉత్సాహలు జరుగుతున్నాయి. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యం కల్పన, ఇతర అంశంపై చర్చించేందుకు నవంబర్ 5న కేరళ లోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ సీయం జగన్మోహన్ రెడ్డిని కేరళ సీఎం పినరయి విజయన్ ఆహ్వానించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.