(Local) Sun, 20 Oct, 2019

కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

August 24, 2019,   11:13 AM IST
Share on:
కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుమును ఈ ఏడాదికి గాను ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపినట్టు తెలిపారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్‌ఈ ఇటీవల భారీగా పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వర్గం
కాంగ్రెస్‌తో పాకిస్తాన్ కి సంబంధం ఏంటి   -మోడీ
కాంగ్రెస్‌తో పాకిస్తాన్ కి సంబంధం ఏంటి -మోడీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.