(Local) Sun, 20 Jun, 2021

అమిత్‌షాతో సమావేశం కానున్న కేసీఆర్

October 04, 2019,   12:36 PM IST
Share on:
అమిత్‌షాతో సమావేశం కానున్న కేసీఆర్

తెలంగాణ సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రహోంశాఖ అమిత్‌షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేసీఆర్  సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రధాని మోడితో కూడా సమావేశమవుతారు. ఈ సందర్భంగా కేసీఆర్  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహాదా అడిగే అవకాశం ఉంది. కాగా జోనల్‌ విధానంలో కొత్త జిల్లాలకు చోటు గురించి కేంద్రానికి సిఎం కెసిఆర్‌ విజ్ఞప్తి చేయనున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.