(Local) Mon, 17 Feb, 2020

ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష్మణ్

November 28, 2019,   9:10 AM IST
Share on:
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...

తెలంగాణ ఆర్టీసీని మూసి వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఆర్టీసీ సమస్యను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, ఇప్పటికే కేంద్రం నుంచి కేసీఆర్ కు సూచనలు వెళ్లాయని లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని మీడియా సమావేశంలో లక్ష్మణ్ ఆరోపించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.