(Local) Wed, 02 Dec, 2020

తిరునక్షత్ర వేడుకలకు హాజరైన కేసీఆర్ దంపతులు

October 29, 2019,   12:05 PM IST
Share on:
తిరునక్షత్ర వేడుకలకు హాజరైన కేసీఆర్ దంపతులు

హైదరాబాద్ నగర్ శివారులోని ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభ, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్ వెళ్లారు. తిరునక్షత్ర వేడుకల సందర్భంగా కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ లను చినజీయర్ సత్కురించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.