జమ్మూకాశ్మీర్లో తాజాగా విధించిన ఆంక్షలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తెలిపింది. జమ్మూకాశ్మీర్ నుంచీ ఎలాంటి సమాచారమూ రాకపోవడం తమకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని ఐరాస మానవహక్కుల సంఘం ప్రతినిధి అభిప్రాయపడ్డారు. కాగా ఇలాంటి అంశాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం… జమ్మూకాశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి కోసం భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నట్లు తెలిసింది. 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు ఉండబోతున్నాయని సమాచారం.
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఐరాస వేదికగా పాక్కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్ రావత్
07 Nov 2019, 2:21 PM
-
మరో సారి ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
02 Nov 2019, 3:31 PM
-
జమ్ముకాశ్మీర్,లడక్ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన స ...
23 Oct 2019, 1:14 PM
-
మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన
15 Oct 2019, 5:15 PM
-
మోడీ,జిన్పింగ్ల చారిత్రక సదస్సు నేపథ్యంలో కట్టుద ...
12 Oct 2019, 3:13 PM
-
పాక్ చొరబాటుదారుడ్ని పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు
03 Oct 2019, 5:01 PM
-
భారత్ లో ఉగ్రదాడులు జరగొచ్చు; అమెరికా ఆందోళన
02 Oct 2019, 4:13 PM
-
వలస జీవితంలో భారత్ కు మొదటి స్థానం... విచారకరం..
21 Sep 2019, 3:57 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.