(Local) Wed, 21 Oct, 2020

మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి

November 25, 2019,   2:39 PM IST
Share on:
మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం భేటి అయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ ను కపిల్ దేవ్ కలిశారు. డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ కు సహకరించాలని కపిల్ దేవ్ ఈ సందర్భంగా మంత్రిని కోరారు. తప్పకుండా తమ సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ కపిల్ దేవ్ కు హామీనిచ్చారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.