(Local) Tue, 07 Jul, 2020

జేఎన్‌యూలో పాక్షికంగా ఫీజుల తగ్గింపు

November 14, 2019,   4:11 PM IST
Share on:
జేఎన్‌యూలో పాక్షికంగా ఫీజుల తగ్గింపు

హాస్టల్‌ ఫీజులు, ఇతర రుసుములు పెంచుతూ గత నెలలో  ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రు  విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు చేసిన ఆందోళనలతో జేఎన్‌యూ పాలకమండలి ఎట్టకేలకు దిగివచ్చింది. విద్యార్థులకు మేలు చేసే విధంగా రుసుములను పాక్షికంగా తగ్గించింది. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఆర్థికసాయం అందించడానికి తాజాగా ఒక పథకాన్ని ప్రతిపాదించింది. ఈ సందర్భంగా విద్యార్థులంతా తరగతులకు హాజరుకావాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.