(Local) Wed, 18 Sep, 2019

హైదరాబాద్ ఏసిబీ కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి

August 26, 2019,   2:46 PM IST
Views: 93
Share on:
హైదరాబాద్ ఏసిబీ  కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ ...

మాజీ మంత్రి, బెయిల్ స్కాం కేసు నిందితుడు గాలి జనార్థన్ రెడ్డి, సీబీఐ మాజీ న్యాయమూర్తి నాగ మారుతీశర్మ సోమవారం హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ విషయంపై న్యాయమూర్తి పట్టాభికి.. గాలి జనార్థన్ రెడ్డి బృందం లంచం ఇచ్చారని ఏసీబీకి కేసు నమోదు చేసింది. పట్టాభికి లంచం ఇవ్వడానికి ముందు మరో న్యాయమూర్తి నాగమారుతీశర్మను ప్రభావితం చేశారని ఏసీబీ అభియోగం మోపింది. లంచం తీసుకుని నాగమారుతీశర్మ బెయిల్ నిరాకరించారని ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు నాగమారుతీ శర్మ కూడా కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.