(Local) Sat, 07 Dec, 2019

అవకాశమిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తా -జగ్గారెడ్డి

November 14, 2019,   5:04 PM IST
Share on:
అవకాశమిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తా  ...

పదవి మీద ఎలాంటి వ్యామోహం లేదని ,పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన మందు తన దగ్గర ఉందని, టిపిసిసి అధ్యక్షుడిగా  అవకాశమిస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి తెలిపారు.  ఎఐసిసి నేతలు సోనియా, రాహుల్‌ అడుగుజాడల్లో అందరూ నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌, సోనియా లేకుండా కాంగ్రెస్‌ పార్టీ లేదన్నారు. తన రాజాకీయ జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ప్రారంభమైందని, కాంగ్రెస్ లో అన్ని మతాలవారికి, వర్గాలవారికి ప్రాధాన్యత ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.