(Local) Sun, 20 Oct, 2019

కేంద్ర జలశక్తి మంత్రితో జగన్ భేటీ

August 27, 2019,   11:32 AM IST
Share on:
కేంద్ర జలశక్తి మంత్రితో జగన్ భేటీ

సీఎం జగన్ సోమవారం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 40 నిమిషాలపాటు పోలవరం ప్రాజెక్టు పై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్నందునే రివర్స్ టెండరింగ్ కు పిలిచామని జగన్ షెకావత్ కు వివరించారు. దీని పై స్పందించి మంత్రి పీపీఏ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్టుపై నిర్టయం తీసుకుంటామని ఇందులో తొందర అవసరం లేదని మంత్రి జగన్ తో అన్నారని సమాచారం.  సీఎం జగన్ క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేసినా మంత్రి వినకుండా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందామని నవ్వుతూ చెప్పారు. దీంతో జగన్ కాస్త అసంతృప్తిగానే అక్కడి నుంచి వెనుతిరిగారు.

సంబంధిత వర్గం
అభ్యంతరం లేని స్థలాలకు రిజిస్ట్రేషన్‌
అభ్యంతరం లేని స్థలాలకు రిజిస్ట్రేషన్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.