(Local) Thu, 29 Oct, 2020

నేను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సమావేశం కాలేదు

October 22, 2019,   3:29 PM IST
Share on:
నేను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సమావేశం కాలేదు

ప్రముఖ డిజిటల్‌ ప్రసార వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కార్యనిర్వాహకురాలు సృష్టి బహల్‌ ఆర్య రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేతలతో తాను సమావేశమైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశారు. ఇవి పూర్తిగా అసత్య వార్తలని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని హిందుత్వాన్ని విమర్శించే, వ్యతిరేకించే సమాచారాన్ని ప్రసారం చేయకుండా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి డిజిటల్‌ వేదికల ప్రతినిధులతో సంఘ్‌ నేతలు సంప్రదిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సృష్టి ఈ వార్తలను ఖండించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.