(Local) Wed, 21 Oct, 2020

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

November 21, 2019,   12:55 PM IST
Share on:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కూకట్ పల్లి వెంకటరావు నగర్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. కృష్ణారావు కొడుకు సందీప్ రావు కు చెందిన ప్రణీత్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారంలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.