(Local) Mon, 12 Apr, 2021

ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత

October 15, 2019,   2:34 PM IST
Share on:
ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత

ఎయిరిండియా సంస్థకు ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) నిర్ణయించింది. ఈ నెల18వ తేదీనుంచి ఎయిరిండియాకు ఇంధన సరఫరాను ఐఒసి నిలిపివేయనున్నది. ఐఒసికి ఎయిరిండియా 2700 కోట్ల రూపాయిలు బకాయి పడింది. నెలకు 100 కోట్ల రూపాయిలను చెల్లిస్తామని చెప్పిన ఎయిరిండియా తన మాట నిలబెట్టుకోలేకపోయిందని ఐఒసి పేర్కొంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.