(Local) Sun, 20 Jun, 2021

ఇసుక కొరత పై గవర్నర్ కు పవన్ ఫిర్యాదు

November 13, 2019,   12:18 PM IST
Share on:
ఇసుక కొరత పై గవర్నర్ కు పవన్ ఫిర్యాదు

ఏపీ గవర్నర్ బిశ్వ  భూషణ్ హరిచందన్ ను మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత అలాగే సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాాణం రంగం కుదేలైందని, కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వం ఇసుక విధానం పై కావాలని తాత్సారం చేస్తుందన్నారు. వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ సీఎంతో మాట్లాడుతానని హామీనిచ్చినట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.