
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ వ్యాపార భాగస్వామి, భారత సంతతికి చెందిన హోటళ్ల యజమాని దినేష్ చావ్లా దొంగతనం కేసులో పట్టుబడ్డారు. అమెరికాలోని మంఫిస్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీలను దొంగిలించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చావ్లా హోటల్స్‌కు సీఈవో అయిన చావ్లా.. గత వారాంతంలో మంఫిస్ అంతర్జాతీయ విమనాశ్రయం బ్యాగేజి నుంచి లగేజి తీసుకెళ్తూ సీసీ కెమేరాలకు చిక్కారు. సూట్‌కేస్‌లను దొంగిలించి తన కారులో పెట్టిన ఆయన… విమానం ఎక్కేందుకు తిరిగి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారని పోలీసులు వెల్లడించారు. ఆయన కారును తనిఖీ చేసి అందులో ఓ సూట్‌కేస్‌తో పాటు ఇతర లగేజి ఉన్నట్టు గుర్తించామనీ.. నెలరోజుల క్రితం ఆయన వీటిని ఎత్తుకెళ్లినట్టు తేలిందని పేర్కొన్నారు. చావ్లా మంఫిస్కు తిరిగి రాగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
18 Nov 2019, 7:06 PM
-
ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు
13 Nov 2019, 3:08 PM
-
ట్రంప్ కు భారీ జరిమానా
09 Nov 2019, 10:09 AM
-
ISIS చీఫ్ మరణం లో కీలక పాత్ర పోషించిన కుక్క ఇదే..
29 Oct 2019, 12:39 PM
-
రాజధర్మం అనుసరించండి...కేంద్రానికి సోనియా హితవు
27 Oct 2019, 5:08 PM
-
కశ్మీర్ అంశంపై అమెరికా ఆందోళన
22 Oct 2019, 12:55 PM
-
జీ-7 దేశాధినేతల సమావేశ వేదికపై వెనుకంజ వేసిన ట్రంప ...
21 Oct 2019, 4:36 PM
-
కాశ్మీర్‌సమస్యపై మధ్యవర్తిత్వానికి సిద్ధం -ట్రంప్
24 Sep 2019, 2:27 PM
-
ఆయన కి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదో తెలియడంలేదు -డొన ...
24 Sep 2019, 12:50 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

వరుస విజయాల కోహ్లి సేన...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.