(Local) Mon, 12 Apr, 2021

నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకనున్న ఐఎంఏజీహెచ్‌

September 15, 2019,   12:26 PM IST
Share on:
నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకనున్న ఐఎంఏజీహెచ్‌

అమెరికాలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న జరుగనున్న హౌడీ, మోదీ కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక పేరుపొందిన ఇండియన్‌-అమెరికన్‌ ముస్లిం సంస్థ క్రియాశీలక మద్దతు అందిస్తోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హ్యూస్టన్‌ (IMAGH) ప్రధాన వెల్‌కమ్‌ పార్టనర్‌లలో ఒకటిగా ఉంది. మనం ఇతరులందరి విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. కానీ, వారితో సుహృద్భావ, స్నేహపూర్వక వాతావరణంలో ఇష్టాగోష్టిగా కలవకపోతే, వారి గురించి మనం ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోజాలం అని IMAGH బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ మఖ్బూల్‌ హక్‌ అన్నారు. 

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.