(Local) Tue, 29 Sep, 2020

అవసరం అనుకుంటే అణుబాంబు వేస్తాం: రాజ్‌నాథ్

August 16, 2019,   4:03 PM IST
Share on:
అవసరం అనుకుంటే అణుబాంబు వేస్తాం: రాజ్‌నాథ్

పాకిస్థాన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా ప్రోఖ్రాన్ లో ఆయనకు నివాళులర్పించారు. భారత్, పాక్ ల మధ్య యుద్ధం వస్తే, భారత్ ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అన్నారు. అయితే ఇప్పటివరకూ ఆ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని, బాధ్యతాయుత అణ్వాయుధ దేశంగా భారత్ ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.