(Local) Wed, 21 Oct, 2020

'గగన్‌యాన్‌ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైలట్లు

November 16, 2019,   5:49 PM IST
Share on:
'గగన్‌యాన్‌ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...

భారత అంతరిక్షయాన సంస్థ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌' ప్రాజెక్టులో భాగంగా ఏడుగురు పైలట్లను శిక్షణ కోసం రష్యా పంపుతున్నట్లు వాయుసేన తెలిపింది. ఈ శిక్షణ కోసం మొత్తం 12 మంది వ్యోమగాముల నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు ఐఎఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. రష్యాలో వారు శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత మిగిలిన వారిని పంపుతామని ఆయన పేర్కొన్నారు. వీరిలో చివరికి నలుగురిని మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. ఒకరు లేదా ఇద్దరిని గగన్‌ యాత్రిస్‌గా ఎంపిక చేస్తామని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.