(Local) Mon, 12 Apr, 2021

పాక్ ప్రధాని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

September 28, 2019,   10:30 PM IST
Share on:
పాక్ ప్రధాని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాలో అత్యవసరంగా కిందకు దించారు. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో శనివారం న్యూయార్క్ లో ఎమర్జెన్సీగా కిందకు దించాల్సి వచ్చింది. పాకిస్థాన్ ప్రతినిధుల బృందం అమెరికా టూర్ ను ముగించుకుని పాకిస్థాన్ తిరిగి వెళ్తుండగా ఫ్లైట్ లో సాంకేతిక సమస్య చోటు చేసుకోవడంతో న్యూయార్క్ కు మళ్లించినట్లు జీయో టీవీ వెల్లడించింది.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.