(Local) Mon, 30 Nov, 2020

జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

November 22, 2019,   9:45 AM IST
Share on:
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

గురువారం నాడు అనంత్ నాగ్ పట్టణ సమీపంలో, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.  సమాచారం అందిన భద్రతా బలగాలు అప్రమత్తమై తనిఖీలు చేపట్టి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను రప్పించారు. పేలుడు పదార్థాలు కనిపించడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మోర్హ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సైన్యం లక్ష్యంగా బాంబులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం నాడు కూడా జమ్మూ-ఫూంచ్ జాతీయ రహదారిపై శక్తివంతమైన బాంబులను కనుగొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.