(Local) Mon, 30 Nov, 2020

పార్టీ వదిలి వెళితే చెప్పే వెళ్తాను-విజయశాంతి

August 19, 2019,   12:42 PM IST
Share on:
పార్టీ వదిలి వెళితే చెప్పే వెళ్తాను-విజయశాంతి

కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటే అందరికీ చెప్పే వెళ్తానని విజయశాంతి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు గాంధీభవన్ లో కొంతమంది నాపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాను హడావుడి నిర్ణయాలు తీసుకోనని.. ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు చెప్పానన్నారు. విజయ శాంతి మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.