(Local) Sun, 20 Jun, 2021

జగన్ తో విజయవాడ రోడ్లపై కొట్లాటకూ నేను రెడీ.. పవన్ కళ్యాణ్

November 13, 2019,   1:20 PM IST
Share on:
జగన్ తో విజయవాడ రోడ్లపై  కొట్లాటకూ నేను రెడీ.. పవన ...

తాను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే జగన్ కి ఎందుకని, ఆయనకు ఇష్టముంటే ఆయన కూడా అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చునని జనసేనాని పవన్ వ్యాఖ్యానించారు. నేను మూడు పెళ్లిళ్ళు చేసుకున్న కారణంగానే మీరు జైల్లో కూర్చున్నారా అని ఎద్దేవా చేశారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం అంశాలపై మాట్లాడుతుంటే సమస్యలను పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాదని హితవు చెప్పారు. వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే, విజయవాడ రోడ్ల మీద కొట్లాటకైనా  తాను సిద్ధమేనని సవాల్ చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.