(Local) Fri, 15 Nov, 2019

శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్

August 08, 2019,   11:19 AM IST
Share on:
శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎయిర్‌పోర్టులో నిఘా పెంచారు. స్వాతంత్ర దినోత్సవం, జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకుల పాస్‌లు కూడా రద్దు చేశారు విమానాశ్రయం అధికారులు.

సంబంధిత వర్గం
లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.