(Local) Sat, 26 Sep, 2020

ఆర్ధిక మాంద్యానికి అడ్డుకట్ట ఎలా ?

August 17, 2019,   11:27 AM IST
Share on:
ఆర్ధిక మాంద్యానికి అడ్డుకట్ట ఎలా ?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకొంటున్న ఆర్ధికమాంద్యంపై దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం నాడు ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. వివిధ రంగాలను ఆవరిస్తున్న మందగమనం, ఫలితంగా హరించుకుపోతున్న సంపద, తగ్గిపోతున్న ఉద్యోగాలు.. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలేంటని మేధోమథనం చేశారు. మందగమనం తీరు, దీర్ఘకాలంలో దాని ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం త్వరలోనే రంగాలవారీగా ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చని అంచనాలున్నాయి.

సంబంధిత వర్గం
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.