(Local) Sun, 20 Jun, 2021

పోలీసులకు సెలవులు రద్దు

October 15, 2019,   2:06 PM IST
Share on:
పోలీసులకు సెలవులు రద్దు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉన్నతాధికారులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి తప్ప మిగతా వారి సెలవులను రద్దు చేశారు. రాష్ట్రంలోని ప్రతి బస్ డిపో వద్ద పోలీసులు భారీగా మోహరించాల్సి పరిస్థితి ఏర్పడడం. ఈ నెల 19న తెలంగాణ బంద్ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ సెలవులను రద్దు చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.