(Local) Sat, 24 Oct, 2020

హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం

November 29, 2019,   12:08 PM IST
Share on:
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం

హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ రైలు మార్గాన్ని శుక్రవారం మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. 1.5 కి.మీటర్ల మార్గాన్ని హైటెక్ సిటీలో ప్రారంభించి అక్కడి నుంచి రాయదుర్గం వరకు మంత్రులు ప్రయాణించారు.  కారిడార్ 3 లో నాగోల్ నుంచి హైటెక్ సిటికి రాకపోకలు సాగుతున్నాయి. నేటి నుంచి మరో 1.5 కి.మీ. మార్గం అందుబాటులోకి రానుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.