
ఏపిలో పోలవరం, రాజధాని అంశాలపై పరిస్థితి హాట్‌హాట్‌గా ఉంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ అధికారులు ప్రధాని కార్యాలయం అధికారులతో ఈ రోజు సమావేశం కావడం గమనార్హం. ప్రధాని అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో ఏపీ అధికారులు సమావేశమై పలు అంశాలు చర్చిస్తున్నారు ఈ సమావేశానికి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ ప్రతినిధి విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్‌కల్లం కూడా హాజరయ్యారు. ఈ భేటీలో పోలవరం, విద్యుత్ పీపీఏ సమీక్షతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
25 Nov 2019, 11:53 PM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
వైసిపి ఎంపీను ఆప్యాయంగా పలకరించిన మోదీ
22 Nov 2019, 9:28 AM
-
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
19 Nov 2019, 1:08 PM
-
మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం నేరమా!
18 Nov 2019, 6:52 PM
-
ఈ రోజు రంజన్ గొగోయ్ చివరి పనిదినం
15 Nov 2019, 3:19 PM
-
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించద్దు - ఏప ...
15 Nov 2019, 11:59 AM
-
శబరిమల పై సుప్రీంకోర్టు తీర్పు
14 Nov 2019, 12:54 PM
-
పోలవరంపై హైకోర్టు తీర్పు ...
12 Nov 2019, 2:02 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.