
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకంపై పిల్‌ను విచారించేది లేదని .. .హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కారణాల వల్లే పిల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, పైగా ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా కాకుండా పూర్తిగా సర్కార్ దవాఖానాల్లోనే అందించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఎల్.బి.నగర్ ఏరియాకు చెందిన పి. శేఖర్ రావ్ వేసిన పిల్ గురువారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగిన చర్చల ఫలితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు తిరిగి మొదలయ్యాయని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ చెప్పారు. దీంతో పిల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ వెల్లడిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్
27 Nov 2019, 3:22 PM
-
కార్మికులు చనిపోడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి . ...
27 Nov 2019, 3:03 PM
-
ఆర్టీసీ కార్మికుల వేతనాల పిటిషన్ 27కి వాయిదా
25 Nov 2019, 3:02 PM
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు ఊరట
23 Nov 2019, 11:20 AM
-
ప్రైవేటైజేషన్‌పై విచారణ నేటికి వాయిదా...
20 Nov 2019, 5:56 PM
-
ఆర్టీసి పై విచారణ 18కి వాయిదా
14 Nov 2019, 11:49 AM
-
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ప్రతిపాదనను తిరస్కరించిన ...
13 Nov 2019, 2:46 PM
-
పోలవరంపై హైకోర్టు తీర్పు ...
12 Nov 2019, 2:02 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.