(Local) Mon, 20 Jan, 2020

ఏపీ టీడీపీ నేతపై సీబీఐ విచారణకు హై కోర్ట్ అనుమతి

August 26, 2019,   2:50 PM IST
Share on:
ఏపీ టీడీపీ నేతపై సీబీఐ విచారణకు హై కోర్ట్ అనుమతి

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడటంతో కష్టాల్లో ఉన్న పార్టీకి మరో సమస్య వచ్చింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ మైనింగ్ చేశారంటూ గతంలో కోర్టుకు సీఐడీ నివేదిక సమర్పించింది. ఆంధ్రా బ్యాంకులో యరపతినేనికి సంబంధించిన అక్రమ లావాదేవీలను సీఐడీ గుర్తించింది. సీబీఐ విచారణకు వెళ్లే నిర్ణయాన్ని హైకోర్టు ప్రభుత్వానికే వదిలేసింది. బుధవారంలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.