(Local) Mon, 12 Apr, 2021

బొత్సాకు హై కోర్ట్ నోటీసులు

November 15, 2019,   12:05 PM IST
Share on:
బొత్సాకు  హై కోర్ట్ నోటీసులు

రాజధాని విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఏకసభ్య దర్మాసనం గురువారం విచారణ చేపట్టి పలువురికి నోటీసులు అందజేశారు. వారిలో ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, మంత్రులు బొత్స సత్యనారయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌రావు, కమిటీ సభ్యులు ఈ నోటీసులు జారీచేసిన వారిలో ఉన్నారు. కాగా మంత్రి బొత్స ప్రకటనలతో రాజధానిపై గందరగోళం నెలకొంది ఇంకా నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పడంతో రాజధాని మార్పు ఖాయమేనా అనే ప్రశ్న రాజధాని రైతులలో ఆందోళనకు గురిచేస్తుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.