(Local) Mon, 12 Apr, 2021

జేసి దివాకర్‌ రెడ్డికి మరో షాక్

November 27, 2019,   3:22 PM IST
Share on:
జేసి దివాకర్‌ రెడ్డికి  మరో షాక్

ఇటీవల కాలంలో టిడిపి సీనియర్‌ నేత మాజీ మంత్రి జేసి దివాకర్‌ రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులను వివిధ కారణాలతో ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేయడం,  జేసీ బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడు వైఎస్‌ఆర్‌సిపిలో చేరడం లాంటి సమస్యలతో సతమతమౌతున్నారు.ఇప్పుడు ఆయనకు  తాజాగా మరో షాక్‌ తగిలింది. త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీకి లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ లీజ్‌ మంజూరు విషయంలో జేసీ కుమారుడు పవన్‌ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్‌ సిమెంట్‌ సంస్థలు, వ్యాపార భాగస్వామి అయిన వేణుగోపాల్‌ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.