(Local) Wed, 12 May, 2021

నృత్యంతో అలరించిన ఎంపీ

August 03, 2019,   11:51 AM IST
Share on:
నృత్యంతో అలరించిన ఎంపీ

ఉత్తరప్రదేశ్ మధుర బిజెపి ఎంపీహేమమాలిని మధుర దేవాలయంలో నృత్యం చేశారు.హరియాలీ తీజ్ ను  పురస్కరించుకొని జులాన్ ఉత్సవం సందర్భంగా బృందావనంలోని శ్రీ రాథారమణ దేవాలయంలో హేమమాలిని నృత్యం చేశారు.స్థానిక ఎంపీ అయిన హేమమాలిన చేసిన నృత్యాన్ని నియోజకవర్గ ప్రజలు, భక్తులు తిలకించి కరతాళధ్వనులతో ఆమెను అభినందించారు.
శ్రీ రాథారమణ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎంపీ హేమమాలిని డాన్సర్ గా మారి భక్తులను అలరించారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.