(Local) Wed, 21 Aug, 2019

 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

August 08, 2019,   3:47 PM IST
Share on:

 తెలుగు రాష్ట్రాలైన ఎపీ, తెలంగాణలకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద వాయుగుండం తీరం దాటిందని వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడుతుందని చెప్పింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత వర్గం

పోర్న్ సైట్లు కట్టడి చెయ్యాలని గూగుల్ కు హై కోర్ట్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.