(Local) Mon, 27 Sep, 2021

ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన

October 22, 2019,   1:49 PM IST
Share on:
ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిత అల్పపీడనంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు పడుతాయని సూచించింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షలు పడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.