సమగ్ర ఆరోగ్య సూచిక ...చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది

చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు... చింతమడక గ్రామంలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య సూచిక తయారీ ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని హరీశ్‌రావు అన్నారు.
సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం చింతమడక గ్రామంలో కార్పొరేట్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోనే మొదటి ఆరోగ్య సూచిక తయారు చేస్తున్న గ్రామంగా చింతమడక ను నిలిపారన్నారు. ఆరోగ్య తెలంగాణకు అడుగులు చింతమడక నుండే పడడం ఆనందంగా ఉందన్నారు. ఇదొక చారిత్రక సం ఘటన అని అన్నారు. గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల మౌలిక పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక తయారుచేసిన మొదటి గ్రామంగా చింతమడక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
-
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
14 Oct 2019, 1:34 PM
-
స్టోరీ ఆఫ్ ది డే: అగ్నిజ్వాలలో కేసీఆర్, ఆర్టీసీ కా ...
14 Oct 2019, 11:56 AM
-
మంత్రిగా బాధత్యలు స్వీకరించిన గంగుల కమలాకర్
03 Oct 2019, 4:14 PM
-
మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు జరిమానా
24 Sep 2019, 10:38 AM
-
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...
23 Sep 2019, 3:47 PM
-
అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ ...
18 Sep 2019, 2:44 PM
-
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార ...
18 Sep 2019, 12:08 PM
-
మంత్రి హరీష్ రావుకు మరో కీలక బాధ్యత
12 Sep 2019, 10:36 AM
-
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న
10 Sep 2019, 11:06 AM
-
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ....
08 Sep 2019, 6:04 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.