(Local) Wed, 08 Jul, 2020

కూల్చివేతలు షురూ..మాజీ ఎమ్యెల్యే బిల్డింగ్ నేలమట్టం

August 17, 2019,   11:18 AM IST
Share on:
కూల్చివేతలు షురూ..మాజీ ఎమ్యెల్యే బిల్డింగ్ నేలమట్ట ...

అక్రమ నిర్మాణాలపై ఏపీ సర్కార్ కొరడా జులిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు లేకుండా చెక్ పెడుతుంది. విశాఖపట్నంలోని ద్వారకానగర్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బిల్డింగ్ ను శనివారం ఉదయం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి నిర్మాణం చేపట్టారని ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు బిల్డింగ్ ను కూల్చివేశారు. దీంతో ద్వారకానగర్ లోని మొయిన్ రోడ్డులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.