(Local) Sat, 24 Jul, 2021

ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలం

August 03, 2019,   2:59 PM IST
Share on:
ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని బిజెపి అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి ప్రశ్నించారు.రైతుబందు ఇంకా 40శాతం మందికి రైతులకు అందలేదని.. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వట్లేదన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారని.. ఇందుకు పరిష్కార మార్గం చూపాలని సర్కార్‌ను రాకేష్ రెడ్డి కోరారు. వర్షం పడితే పేదలు ఇండ్లలో ఉండే పరిస్థితి లేదని.. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పెంచలేదని ఎద్దేవా చేశారు.ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.